పాష్ పోరీస్ ఎపిసోడ్-3

షార్ట్ ఫిల్మ్‌ హిస్టరీలోనే కొత్త ట్రెండ్ సెట్ చేసిన "తెలుగువన్ పాష్ పోరీస్" యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే విడుదలైన రెండు ఎపిసోడ్లు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాష్ పోరీస్ ఎపిసోడ్-3 కొద్ది సేపటి క్రితం రిలీజైంది. మీరు ఆ ఎపిసోడ్ చూడాలనుకుంటే కింద క్లిక్ చేయండి.

;