కవితమ్మ లెక్కలు చెప్పు: పవన్

 

 

తెలంగాణకు క్షమాపణ చెప్పిన తరువాత పార్టీ పెట్టాలని అన్న తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవితపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా తెలంగాణ, నా పోరు తెలంగాణ గురించి నువ్వు అనేదేమిటని ఆయన అడిగారు. కవితమ్మ నాకు చెల్లెలు లాంటిది..ఆమె ముందుగా తన సంస్థకు చెందిన నిధుల సేకరణ వివరాలను బయటపెట్టాలని, తెలంగాణ ప్రజలకు చెప్పాలని గుర్తుచేశారు. తనను విమర్శించే ముందు ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.