కసబ్ ఊరిపై ఆచితూచి స్పందించిన పాక్ మీడియా

 

pak media kasab Ajmal kasab dead, Ajmal kasab dead pak media, Ajmal kasab death, Ajmal kasab died, Ajmal kasab no more

 

ఉగ్రవాది కసబ్ ఊరిపై పాక్ మీడియాలు ఆచితూచి వార్తలను ప్రచురించాయి. ఆ వార్తకు ఎవరు అధిక ప్రాధాన్యం ఇవ్వలేదు. పాకిస్తాన్ ప్రముఖ ఛానల్ జియే టివీ వెబ్ సైట్లో "ఇండియా హా౦గ్స్ ముంబాయి గన్ మ్యాన్ అజ్మల్ కసబ్" అని రాసింది. కసబ్ ను ఉరితీసినట్లు భారతీయ మీడియా ప్రచురించిందని మరో పత్రిక డాన్. కామ్ పేర్కొంది. అన్ని వెబ్ పత్రికలూ కూడా.. ముంబాయి దాడుల్లో పట్టుబడ్డ ఏకైక గన్ మ్యాన్ కసబ్ ని బారత్ ఉరితీసిందని, అతని క్షమాబిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించారని ఈ వార్తను ప్రచురించడం గమనహర్షం. కొన్ని వెబ్ పత్రికలూ ఈ వార్తను అసలు ప్రచురించలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu