85వ అస్కార్ అవార్డుల విజేతలు లిస్ట్ ఇదే

 

oscar awards 2013 live, oscar awards 2013, oscar awards 2013 winners, oscar awards 2013 winners list

 

 

లాస్ఏంజిల్స్‌లో జరుగుతున్న ఈ 85వ అస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. భారతీయ నేపథ్యంలో వచ్చిన 'లైఫ్ ఆఫ్ పై' సినిమాకు అవార్డుల పంట పండింది. ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ దర్శకుడు ఇతర విభాగాల్లో 'లైఫ్ ఆఫ్ పై' కు అవార్డులు దక్కాయి.

85వ అస్కార్ అవార్డుల విజేతలు:
 
ఉత్తమ దర్శకుడు: ఆంగ్ లీ (లైఫ్ ఆఫ్ లీ)
ఉత్తమ నటి : జెన్నీఫర్ లారెన్స్ (సిల్మర్ లైనింగ్ ఫ్లేబుక్)
ఉత్తమ నటుడు: డేనియల్ డే లెవిస్ (లింకన్)
ఉత్తమ సహాయ నటి: హన్నే హాథ్‌వే (లెస్ మిజరబుల్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: లైఫ్ ఆఫ్ పై
ఉత్తమ సినిమాటోగ్రఫీ : క్లాడియో మిరాండ (లైఫ్ ఆఫ్ పై)
ఉత్తమ దర్శకుడు : అంగ్ లీ (లైఫ్ ఆఫ్ పై)
ఉత్తమ ఒరిజినల్ స్కోర్: మైకెల్ డాన్నా (లైఫ్ ఆఫ్ పై)
ఉత్తమ యానిమేషన్ చిత్రం: బ్రేవ్
ఉత్తమ యానిమేషన్ లఘు చిత్రం: పేపర్ మ్యాన్
ఉత్తమ సహాయ నటుడు : క్రిస్టోఫో వాజ్ (డిజాంగో అన్ చైన్డ్)
ఉత్తమ షార్ట్ ఫిల్మ్: కర్ఫ్యూ
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: సెర్చింగ్ ఫర్ షుగర్ మేన్
ఉత్తమ విదేశీ భాషా చిత్రం: అమోర్ (ఆస్ట్రియా)
ఉత్తమ లఘు డాక్యుమెంటరీ చిత్రం: ఇనోసెంటీ
ఉత్తమ కాస్టూమ్ డిజైనర్ : జాక్వెలైన్ డుర్రాన్ (అన్నా కరేనికా)
ఉత్తమ ఎడిటింగ్: ఆర్గో  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News