ఒమైక్రాన్ కు తోడు ఫ్లూ కూడా వస్తే...

అందరూ ఊహించినట్టుగా ఓమైక్రాన్ అంత ప్రమాదకరం కాదని నిపుణులు సెలవిచ్చారు. ప్రపంచం మాత్రం ప్యాం డ మిక్ కోసమే సిద్ధమై నప్పటికీ. మైక్రాన్ తీవ్రత పెద్దగా ఉండదు అన్న అంచనాను తారు మారు చేస్తూ ఓమిక్రాన్ ఆపైన అసలే చలికాలం ఇంకేముంది ఒక రేంజ్ లో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నట్లు అమెరికాకు చెందిన సి డి సి తెలిపింది. మనం తీసుకునే ఆహారం లో లిస్తీ రియాలో బంప్స్, మీజిల్స్ కు వ్యాక్సిన్ వేసినా దాని ప్రభావం తక్కువగానే ఉంటుందని నిర్ధారణ కొచ్చారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఈ సంవత్సరం ఫ్లూ విజ్రుం భిస్తుంది. దీనికి తోడు ఓమిక్రాన్ తోడవ్వడం తో ఇన్ఫెక్షన్ మరింత తీవ్రంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఇప్పటికే ఇంఫ్లూ ఎంజా కేసుల సంఖ్య గణనీయంగా పెరగడాన్ని చూస్తున్నారు. అమెరికా సంయుక్తరాష్ట్రం  లోని మధ్య ప్రాంతాలాలో రోబోర్ట్ అసుపత్రికి చెందిన లూరి పిల్లల ఆసుపత్రి చికాగో కు చెందిన. డాక్టర్ వినాటిన్ మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రాంతాలాలో హెచ్ 3 ఎన్ 2 ఇంఫ్లూ ఎంజా ప్రభావం చూపిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. సి డి సి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వివరాల ప్రకారం ఓమైక్రాన్- ఇంఫ్లూఎంజా ఉప్పెనలా ముంచేస్తుందని మాయో క్లినికల్ వైరాలజీ లేబరేట రీ డైరెక్టర్ డాక్టర్బినికల్ సహజంగా ఫ్లూ కేసులు పెరిగే అవకాసం ఉందని హెచ్చరించారు.అసలు ఎపిడిక్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయా? సహజంగా వచ్చే ఇంఫ్లూ ఎంజా సీజన్ గా పేర్కొన్నారు. ఫ్లూ సీజన్ లో హెచ్ 3 ఎన్2 ను గుర్తించినట్లు ఇన్ఫెక్షన్లు చిన్న పిల్లలలో ఎక్కువగా ఉండడటం గమనించారు. 5 సంవత్సరాల నుండి 24 లోపు మధ్య వయస్సు ఉన్న వారిలో కేసులు పెరుగుతున్నట్లు గుర్తించారు. 2౦2౦-2౦21 ను ఫ్లూ పెద్దగా ప్రభావం లేదు కారణం ప్రజాలు సమాజికదూరం పాటించడం, ప్రతి ఒక్కరుతప్పని సరిగా మాస్క్ ధరించడం వల్ల ఫ్లూ బారిన పడిన వారి సం ఖ్య తగ్గిందని అంటున్నారు.

ఇప్పుడు  ఉదాహరణకు... అమెరికాలో అందరూ పూర్తిగా వ్యాక్సిన్ వేసుకున్నారు కాబట్టి అందరూ మాస్క్ ధరించారాదని త్తీసుకున్న నిర్ణయం వల్ల మాస్క్ ధరించడం మానేయడం తో అటు ఓమై క్రాన్ ఇటు ఫ్లూ బారిన పడుతున్నారా ? అన్న స్న్సేహం అధికారులు వ్యక్తం చేస్తున్నారు.ఉదాహరణకు పిల్లలు పాట శాలకు వెళ్ళడం వల్లే కోరోనా ఫ్లూ బారిన పడుతున్నారా? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.మాస్క్ లేకుండా దేశం మొత్తం ప్రయాణం చేయడం  సమావేశాలకు వెళ్ళడం. వల్లే ఫ్లూ బారిన పడ్డారని డాక్టర్ అభినాష్ విర్క్ మాయి క్లినిక్ ఇన్ఫెక్షన్ వ్యాధుల నిపుణుడు పేర్కొన్నారు. కొంతమంది ఫ్లూ వ్యజ్సిన్ తీసుకున్నప్పటికీ గర్భిణీలు 15 % వ్యాక్సిన్ తీసుకోక పో వడం వల్ల 6% పిల్లలో పెరిగింది. ఇంఫ్లూ ఎంజా వ్యాక్సినేషన్ తక్కువే వింటర్ లో ఇంఫ్లూ ఎంజా ఉంటుందా లేదా అన్నది తెలియడం లేదని. గత సంవత్సరం కొన్ని రాష్ట్రాలలో ఫ్లూ వస్తుందన్న అంచనా తారుమారు అయ్యిందని. విర్క్ అన్నారు.

ఫ్లూ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఫ్లూ ఎంజా సోకిన వారు 2౦ % రికవరీ ఉంటుందని. ఫ్లూ డిసెంబెర్ మధ్యలో జనవరి తరువాత లో తీవ్రత ఉంటుంది అని భావిస్తారు. రకరకాల వైరస్ ల తో పాటు ఇంఫ్లూ ఎంజా తో పాటు డెల్టా ఒమైక్రాన్ తీవ్రంగా పెరు తున్నాయని సి డి సి వెల్లడించింది. యుఎస్ లో 73% ఇన్ఫెక్షన్లు ఓ మైక్రాన్ వేరియంట్ 6,5౦, ౦౦౦ కేసులు పెరిగాయని సిడి సి వెల్లడించింది. ఓమిక్రాన్ నుండి రక్షణ పొందేందుకు ఎం 9 5 మాస్క్ వేసుకోవాలని సామాజిక దూరం సనుటైజర్ వంటి అంశాలు మళ్ళీ అమలులోకి వస్తాయా లేదా అన్నది మరో ప్రశ్న. సిడి సి సమాచారం ప్రకారం న్యూయార్క్ లో 9౦ % ఇన్ఫెక్షన్స్ పెరిగాయి. ఒక పక్క డెల్టా వేరియంట్ కేసులు 27 % తగ్గినప్పటికీ. ర్యాపిడ్ టెస్ట్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఒమైక్రాన్ కేసుల తో పాటు ఫ్లూ కేసులు పెరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. ప్రజలు అందరూ స్వీయరక్షణ తో పాటు ప్రభుత్వ ఆదేశాలు పాటించడం సభ లు సమావేశాలు నిర్వహించకుండా ఉంటె కొంతవరకూ కోరోనాకు చెక్ పెట్టవచ్చని పేర్కొన్నారు.