ఆరోగ్య కరమైన జీవన శైలి తోఎన్ని లాభాలో...


మనిషి ఆరోగ్యంగా ఉండాలనే సనాగ్ర జీవన విధానం అంటే స్థిరమైన ఆహార విహారాలు అవసరమని నిపుణులు తమ పరిశోదనలో తేల్చి చెప్పారు. ఆరోగ్య కరమైన జీవన శైలి లో చిన్న మార్పు చేస్తే చాలు మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆరోగ్య కరమైన జీవన శైలి మీరు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయ పడుతుందని నిపుణులు వెల్లడించారు. ఈమేరకు క్యాన్సర్, గుండె సమస్యలు, టైపు 2 డయాబెటిస్ నియంత్రించడం లో మీ జీవన శైలి మీరు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ఒక నూతన పరిశోదనలో గుండె సమస్యలు, డయాబెటిస్, క్యాన్సర్ తో బాధ పడే వారు విషయంలో ఆరోగ్య కరమైన జీవన శైలి పై చేసిన విస్తృత పరిశోదన వివరాలను. జే ఎ సి సి కార్డియో, ఆంకాలజీ పరిశోదన లో ఆరోగ్యకరమైన జీవన శైలి అమలు చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్, కార్డియో వ్యాస్క్యులర్ వ్యాధులు టైప్ 2 డయాబెటిస్ క్యాన్సర్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని. ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించడం ద్వారా అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చు.

ఆరో గ్యంగా జీవించడం నిర్వచనం...

ఆరోగ్యంగా జీవించడం అంటే శారీరక వ్యాయామం, ఆరోగ్యంగా ఉండేందుకు ఆహార నియమాలు, అనుసరించడం, ఆల్కాహాల్ వినియోగం, సమయానికి నిద్రపోవడం వంటి అంశాలు ఒక నియమా వళి ప్రకారం అనుసరించడం ద్వారా అనారోగ్యాన్ని అధిగమించ వచ్చని జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ బాల్టి మోర్ డైరెక్టర్ అఫ్ ప్రి వెంటివ్ కార్డియో లజీ ఎపిడమాలజీ సహాయ ప్రోఫెసేర్ ఎరిన్ డి మిచోస్ మాట్లాడుతూ కొన్ని అంశాలు వెల్లడించారు. 

ఆల్కాహాల్ వినియోగం ప్రభావం...

ఆధునిక పద్దతులు ఆల్కాహాల్ వినియోగం వల్ల క్యాన్సర్ కు దారి తీయవచ్చు. మీ గుండె సంబందిత ఆంశా లలో గుండె నాడులు పల్స్ కొట్టుకోవడంలో మార్పులు వస్తాయి.ఈ అంశం పై అమెరికన్ సొసైటి క్లినికల్ ఆంకాలజీ నివారణకు ఆల్కాహాల్ వాడవచ్చని చెప్పలేదు.

పరిశోధకులు తమ పరిశోదనలో...

ఆరోగ్యంగా జీవించడం దానిప్రభావం ఎలా ఉంటుంది. అన్న అంశం పై 4,32,౦౦౦ ప్రజలు 4౦-7౦ సంవత్సరాల వారు యుకే బ్యాంక్ డాటా బేస్ జనటిక్ ఆరోగ్య సమాచారం దాదాపు మిలియన్ ప్రజలు యు కే లో 2౦౦6 డిసెంబర్ 2౦1౦ యు కే బయో బ్యాంక్ ద్వారా ఒక చార్ట్ ను రూపొందించారు. అది అద్భత విధానం గా పని చేసింది. అలా గే ఆరోగ్యంగా జీవించడం ఎలాగో తెలుపుతూ కొన్ని సూచనలు చేసింది. తదనంతరం ఆధునిక జీవన పరిణామ క్రమం లో ఆరోగ్య కరమైన జీవన శైలి కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. 

ఆరోగ్యకరమైన జీవన శైలి ఒక సామగ్ర విధానం...

ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి తినాలి, నిశ్చలమైన ఆహార పద్దతులు పంపిణీ వంటి అంశాలాను అందరికీ అర్ధమయ్యే వుధంగా కళా రూపాలలో తెలియ చెప్పే ప్రయత్నం చేయవచ్చు. సమగ్ర జీవన శైలి తోనే ఆరోగ్యం సాధ్యం.