ఆంత్రాక్స్  ప్రాణాంతకరమా??

ఆంత్రాక్స్ వ్యాధి సహజంగా సజీవంగానే ప్రపంచ వ్యాప్తంగా ఉంది జంతువులు అవితిన్న ఆహారం లో భీజాలు, లేదా విత్తనాలు తినడం వల్ల ఈ కారణంగానే మానవులకు ఆంత్రాక్స్ చేరుతుంది. కుతనెఔస్, పీల్చడం వల్ల, గ్యాస్ట్రో ఇంటైడ్ స్టైనల్ అంటే పెద్దపేగులలో ఆంత్రాక్స్ అంటారు. అయితే ప్రతిఒక్క ఆంత్రాక్స్ ఫలితాలు గాయం నుండే వస్తుంది, లేదా పీల్చడం వల్ల బీజాలు చేరడం వల్ల అమెరిక సంయుక్త రాష్ట్ర్రాలలో గుర్తించారు. సాధారణంగా ప్రతి సంవత్సరం తక్కువలో తక్కువ ఐదు ఆంత్రాక్స్ కేసులు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల ఖ్యలో నమోదు కావడం కలవర పెడుతున్నాయి.ఆంత్రాక్స్ అనేది వారి వారి అవసరాల మేరకు ఒక బయోలాజికల్ వెపన్ గా మారిపోయిందా. ఏరకమైన ఆంత్రాక్స్ తో అయినా ఇన్ఫెక్ట్ అవుతారా ?వ్యక్తి గతంగా ప్రతి ఒక్కరు బీజాల లో ఉన్న బాసిల్లస్ అంత్రాసిస్బారిన పడ్డవారే. బాక్టీరియా పోజిటివ్ ఒక్కొటిగా గా కానీ చైన్ గా అంటే సమూహంగా కాని అది మరకలుమరకలు గా మార్పులు వస్తూంటాయి. దీనివల్ల పోషకాల పై ఒత్తిడి పెరిగి గాలిద్వారా బాక్టీరియా ఏర్పడు తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అంత్రా సిస్ లో వచ్చే మార్పులు ఆయా వాతావరణంలో వచ్చే మార్పులపై ఆధార పడి ఉంటుంది.దీనికి ఆక్సిజన్ కావాలి. సహజంగా ప్రకృతిలో అందుబాటును ఉన్న ఆక్సిజన్ ను బట్టి ప్రకృతిలో సహజంగా లభించే పోషకాలను బట్టి అది మారుతూ ఉంటుంది.

ఆంత్రాక్స్ లక్షణాలు....

ఆంత్రాక్స్ గాయాలు అక్కడే ఉండిపోతాయి.అది లింఫ్ గ్లాండ్స్ కు విస్తరిస్తుంది.ఒకవేళ సెప్టిక్ ఇన్ఫెక్షన్ వస్తే దీనివల్ల జ్వరం అస్వస్థత , తల నొప్పి, సాధారణంగా చర్మ సంబంధమైన ఆంత్రాక్స్
లో ప్రత్యేకమైన ఇన్ఫెక్షన్ వృద్ది కాదు. గాలిద్వారా పీల్చిన ఆంత్రాక్స్ వల్ల మూడు రోజుల ముందుగా ఊహించని విధంగా ఊపిరి తిత్తుల వల్ల తీవ్ర సమస్య వస్తుంది.ఇంహేలేషణ్ ఆంత్రాక్స్ అంటే ఊపిరి తిత్తుల ద్వారా పీల్చిన ఆంత్రాక్స్ వస్తే 24 ఘంటలలో చికిత్స కు అవకాశం కూడా ఇవ్వకుండా ప్రాణాలుతీసుకు పోతుంది. అందుకే గతంలో ఎక్కడ నుంచైనా పార్సెల్ వస్తే అది ఆంత్రాక్స్ పౌడర్ గా అనుమానించేవారు అంటే ఊపిరి తిత్తుల ద్వారా పీల్చిన ఆంత్రాక్స్ ఎంత ప్రభావ వంతంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

ఆంత్రాక్స్ నిర్ధారాణ కు పరీక్షలు...

మీ నుండి తీసుకున్న రక్త నమూనా ఆధారంగా బి అంత్రాసిస్ ఉందోలేదో గుర్తిస్తారు.లేదా మీ చర్మం పై ఉన్న గాయాలు, లేదా మీ ఊపిరి తిత్తులలో వచ్చే మార్పుల ను బట్టి అంత్రాక్సా కాదా అని తెలుసికుంటారు.

ఆంత్రాక్స్ కు చికిత్స....
ఆంత్రాక్స్ కు సహజంగా యాంటి బాయిటిక్స్ తో చికిత్స చేస్తారు.అయితే ఆంత్రాక్స్ అంటువ్యాధి కాదు అని తెలుసుకోవాలి.