టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా ఇవాళ భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన పాక్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలోనే అత్యంత ప్రతిష్టాత్మక మ్యాచ్‌గా దీనిని అభివర్ణిస్తున్నారు. లండన్‌లో ఉగ్రదాడి జరగడంతో బ్రిటన్ ప్రభుత్వం ఈ మ్యాచ్‌ కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu