ఒకరోజు ఆలస్యంగా రామయ్యా రాక

 

ఎన్‌టిఆర్ హీరోగా నటించిన చిత్రం "రామయ్యా వస్తావయ్యా". ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి సెన్సార్ A సర్టిఫికేట్ ను ఇచ్చారు.అక్టోబర్ 10వ తేదీన విడుదల కావలసిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న విడుదల చేస్తున్నారు. తమన్ అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ తనదైన శైలిలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో తారక్ సరసన సమంత, శృతిహాసన్ హీరోయిన్లుగా నటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu