బీహార్ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు: నితీష్

 

బీహార్ ఎన్నికలలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోని మహా కూటమి ఆధిక్యంలో ముందుకు దూసుకుపోతోంది. మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ స్పందించారు. బీహార్ ప్రజలు మహా కూటమికి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఆశీర్వదించారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన బీహార్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu