నాకు చాలా గర్వంగా ఉంది.. నారా లోకేశ్

 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పెళ్లి రోజు సందర్భంగా తనయుడు.. కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేశ్ తన తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నమ్మకం.. త్యాగం అన్న అంశాల మీద వారి వివాహ బంధం నిర్మితమైందని.. ఇంత గొప్ప తల్లిదండ్రులు పొందినందుకు గర్వంగా ఉందని శుభాకాంక్షలు తెలుపుతూ వారి పెళ్లినాటి ఫోటో ను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.