లోకేశ్ తో టీ టీడీపీ నేతల భేటీ..


 

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. సమావేశానికి.. టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ.. రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ.. ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఎప్పటినుండో నారా లోకేశ్ కు ఈ ఎన్నికలు బాధ్యతలు అప్పగించమని టీ టీడీపీ నేతలు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకి చెపుతున్నా.. చంద్రబాబు మాత్రం మొదట సందేహించారు. కానీ ఆఖరికి ఆ బాధ్యతలను నారా లోకేశ్ కే అప్పగించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu