ప్రేమికులరోజున థియేటర్లలో నాని జెండా

 

నాని, అమలపాల్, రాగిణి హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన "జెండాపై కపిరాజు" చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాని తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో తమిళ నటుడు శరత్ కుమార్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తుంది. జి.వి.ప్రకాష్ సంగీతం అందించాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu