మహారాష్ట్రలో మోడీ టూర్.. ఎందుకు?

ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. మహారాష్ట్ర ఎన్నికలకు ముందు మోడీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక రోజు పర్యటనలో భాగంగా ఆయన పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.  అలాగే కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడతను కూడా ప్రధాని విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద  9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20 వేల కోట్ల రూపాయల ప్రధానమంత్రి  విడుదల చేయనున్నారు. అలాగే  5వ విడత ‘షేత్కారీ మహాసమ్మన్ నిధి యోజన’ కింద రెండు వేల కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu