మెట్రోలో ప్రయాణించిన మంత్రి జూపల్లి

 

పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు  హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు.  ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు  ఎల్బీ నగర్ నుంచి కేపీహెచ్ బీ  వరకు ప్రయాణించిన ఆయన తోటి ప్రయాణీకులతో ముచ్చటించారు. ప్రత్యేకంగా  చిన్నారులతో మాట్లాడారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న మెట్రోలో వెళ్లారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu