గాంధీ మనవరాలికి ఫ్రాన్స్ పురస్కారం..

 

గాంధీ మనవరాలు తారా గాంధీ భట్టాఛార్జీ కి అత్యున్నత పురస్కారం దక్కింది. శాంతి, సామరస్యం, సంస్కృతి, విద్య అభివృద్ధి చేసిన కృషికి గాను ఆమెకు ఫ్రాన్స్ ప్రభుత్వం ‘ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్’ను అందచేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడి తరఫున పురస్కారాన్ని ఆ దేశ రాయబారి ఫ్రాంకోయిస్ రిచియర్ బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీజీ భయరహిత జీవనాన్ని అలవర్చుకోవాలని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu