అవసరాలకోసం అమ్ముడుపోతున్న హీరోయిన్

 

జీవితం మొత్తం ఒకరితోనే పంచుకోవడం నాకు నచ్చదంటూ మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచిన కంగనా రనౌత్ తన అవసరాల కోసం అమ్ముడు పోతుందట. అయితే ఇది మాత్రం నిజం కాదండీ. కంగనా ప్రస్తుతం "రజ్జో" అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ... పరిస్థితుల ప్రభావం, అవసరాల రీత్యా అమ్ముడుపోవాల్సి వచ్చే ఓ డ్యాన్సర్ పాత్రలో నటిస్తున్నానని చెప్తుంది. హిందీ సినిమాలలో బాగా పాపులర్ అయిన ముజ్రా డ్యాన్సర్‌గా కంగనా కనిపించనుంది. ఈ చిత్రం న‌వంబ‌ర్ 15న ప్రపంచ‌వ్యాప్తంగా విడుదల అవుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu