ఆపరేషన్ ఫెయిల్.. సీనియర్ జర్నలిస్టు రవీందర్ మృతి..

 

ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రవీందర్ మృతి చెందారు. గతంలో పలు ప్రముఖ ఛానెళ్లలో జర్నలిస్ట్ గా పనిచేసిన ఈయనకు నగరంలోని యశోద ఆస్పత్రిలో డాక్టర్లు మెదడుకు శస్త్ర చికిత్స చేసి స్టెంట్ అమర్చుతుండగా ఫెయిల్ అయి ప్రాణాలు కోల్పోయారు. ఈ సర్జరీ రెండోసారి నిర్వహించారు.