పొట్ట పగిలిపోయేంత కామెడీ

 

ఈ క్రింద ఎనిమిది నిమిషాల నిడివి వున్న బ్రహ్మానందం కామెడీ బిట్స్ వుంటాయి. వీటిని చూస్తే మీకు పొట్ట పగిలిపోయేంత నవ్వు రావడం ఖాయం. ఆ తర్వాత మీ పొట్ట పగిలినందుకు మాదే బాధ్యత అనిమాత్రం అనొద్దండోయ్...