24 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు.. 24 గంట‌ల్లో

 

ఐసిస్ ఉగ్రవాదులు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తూ.. ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజు ఎక్కడో దగ్గర దాడి చేసి ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. సిరియాలో ఇప్పటికే ఎన్నోసార్లు దాడులు జరిపినా ఉగ్రవాదులు ఈరోజు మరో 24 మంది ప్రాణాలను తీశారు. వివరాల ప్రకారం.. ఉత్త‌ర సిరియా ప్రాంతంలోని బుయిర్ అనే ఊరిని స్వాధీనం చేసుకున్న ఐఎస్.. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో అక్క‌డున్న 24 పౌరులను పొట్ట‌న‌బెట్టుకుంది.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu