తెలంగాణ నోట్ పై ఊహాగానాలు: షిండే

 

Home Ministry sits tight on Telangana note, Telangana note, Cabinet note on Telangana, Digvijay Singh, Home Ministry, shinde

 

 

తెలంగాణపై క్యాబినెట్ నోట్ సిద్ధమైందని..ఈరోజు సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో తెలంగాణపై నోట్‌ను ఆమోదిస్తారని వార్తలు వస్తుంటే.... కేంద్ర హోం మంత్రి షిండే మాత్రం మీడియాలో వస్తున్న కధనాలు ఊహాగానాలు అని కొట్టిపారేశారు. ఎకె ఆంటోనీ కమిటీ నివేదిక ఇంకా రాలేదని ఆయన చెప్పారు. కేబినెట్ నోట్, మంత్రివర్గంలో చర్చపై ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయానికి రాలేదని ఆయన చెప్పారు. మొత్తం మీద తెలంగాణ నోట్ ను సాయంత్రం రావచ్చని అంతా భావిస్తున్నా, షిండే ముందస్తు జాగ్రత్తగా మాట్లాడుతున్నారా?