హాకీ దిగ్గజం మహ్మద్‌షాహిద్ ఇకలేరు..

 

భారత హాకీ దిగ్గజం మహ్మద్‌షాహిద్‌(56) కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న షాహిద్ గుర్గావ్‌లోని వేదాంత ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు.  కాగా షాహిద్ 1960 ఏప్రిల్‌ 14న వారణాసిలో జన్మించారు. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో షాహిద్‌ గోల్డ్‌మెడల్‌ సాధించారు. 1985-86 సీజన్‌లో భారత హాకీ టీం కెప్టన్‌గా వ్యవహరించిన షాహిద్‌కు 1981లో అర్జున అవార్డు, 1986లో పద్మశ్రీ పురస్కారం వరించాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu