తెలంగాణలో నేటి నుంచి అధిక ఊష్ణోగ్రతలు 

ఈ నెల 13 నుంచి 18 వరకు తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.  తెలంగాణలో గత కొన్ని రోజులుగా  వింత వాతావరణం  నెలకొంది. పగలు అధిక వేడి, రాత్రి చలి గాలులు, ఉదయం మంచు  దుప్పట్లు కురవడం వంటి వాతావరణం  ఉంది. అయితే గురువారం నుంచి వేడిగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ సంవత్సరం ఊష్ణోగ్రతలు అధికంగా  ఉంటాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu