ఫ్యాటి లివర్ డిసీజ్..

ఆల్కహాల్ లేకుండా వచ్చే వ్యాధి అల్కోహోలిక్ ఫ్యాట్టి లివర్ వ్యాధి.
nafld  లివర్ లో అసహజమైన సంఖ్యలో కొవ్వు చేరడమే.
అది చాలా సహజమై పోయింది. 50% పెద్దలలో అంటే 30 సంవత్సరాలు దాటిన వారిలో ఫ్యాటి లివర్  ఉందన్న విషయం చాలా మందికి  తెలియదు. ఎవరైతే  డయాబెటిస్, ఊబకాయం. ఉన్న వారిలో ఫ్యాటి లివర్ కొంత స్థాయిలో  వచ్చే అవకాశం ఉంది.ఫ్యాటి లివర్ ను రెండు తరగతులు లేదా గ్రేడ్ లుగా  విభజించారు. ఐ సో లేటెడ్ ఫ్యాటీ లివర్ ,ఇందులో కొవ్వు పేరుకు పోతుంది.లేదా నోన్ అల్కోహోలిక్ స్టేయటో హెపటైటీస్ ఫ్యాట్ తో పాటు ఇన్ఫ్లామేషన్  వల్ల డామేజ్ కాకుండా లివర్ సెల్స్ లో స్కారింగ్ లేదా శిరోసిస్ వల్ల తీవ్ర సమస్యలు 
వస్తాయి. ఉదాహరణకు  గ్యాస్ట్రో పేగులలో రక్త స్రావం,లేదా లివర్ డీసీజ్, లేదా లివర్ ఫైల్యూర్,లివర్ కాన్సర్, వంటి సమస్యలు రావచ్చు. నోన్ ఆల్కహోలిక్ ఫ్యాటి వ్యాధీ కి కారణం ఊబ కాయం ,డయబెటిస్, మెటబాలిక్  సింగ్డ్రోమ్ దీనికి కారణం రీఫైండ్ ఆయిల్ హై కార్బో హైడ్రేడ్స్ మరియు చక్కెర తో కూడుకున్న ఆహారం. ప్రధాన కారణం.మరో పక్క సెడెంటరీ లైఫ్ స్టయిల్ ఫ్యాటి లివర్ సమస్యకు   ప్రధాన కారణం గా పేర్కొనచ్చు.దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు  వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి.లేదా ఇతర అవయవాలు తీవ్ర ప్రభావం పడు తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.   

ఫ్యాటీలివర్ నివారణ రెమిడిస్..

పంచ సూత్ర  సిద్ధాన్ తాన్ని సాధన చేయండి.
*గ్రీన్ సలాడ్స్ పచ్చి కూర గాయాలు.
*మాంసా హారము గుడ్లు,పాలు   తీసుకోకండి నివారించండి.
*గోధుమ ఉత్పత్తులకు బదులు మిల్లెట్స్ చిరు ధాన్యాలు,రెడ్ రైస్ తీసుకోండి.
*రీ ఫైన్ద్ చేయని అప్పుడే  తీసిన గానుగ నూనెను సఫ్ఫ్లౌఏర్ ,సెసమే వంటి నూనెలు వాడాలి.
*రాగి జావ ను మజ్జిగతో తీసుకోవాలి.అలాగే నాన పెట్టిన మొలకలు తీసుకోవాలి.
*ఆవు నెయ్యి ఆవు పాలు జీల కర్ర, మిరియాల పొడి ప్రతి రోజూ తీసుకోండి.
*రీఫైన్ద్ చేసిన ప్రొసెస్ చేసిన ఫ్రైడ్ రైస్,నూనె తో నిండిన ఫాస్ట్ ఫుడ్ నివారించాలి .
*కఫాన్ని పెంచే ఆహారం ముఖ్యంగా స్వీట్స్ తీసుకో రాదని పేర్కొన్నారు.
*నిమ్మరసం లో తేనెను కలిపి తీసుకోవాలి.
*నట్స్,సీడ్స్ తీసుకోవాలి.
*డ్రై ఫ్రూట్స్.
*ఆరటి పండు, పోప్పాయా, దానిమ్మ గింజలు .తీసుకోవాలి.
*ఆహారం లో సప్లిమెంట్స్ సంప్రదాయ మూలికలు.---

*తప్పని సరిగా విటమిన్ డి లెవెల్స్ ను  మెయిన్ టైన్ చేయాలి.
*ఒమేగా 3 ఫ్యాటి  యాసిడ్స్. 
*సాధారణ తెల్లని ఉప్పు కు బదులు హిమాలయా రోక్ సాల్ట్ ను వాడాలి.
*త్రిఫలా చూర్ణం.మందులు రోజు కు 1 లేదా 2 టాబ్లెట్స్ తీసుకో వాలి.
*ఆవు పాలు ఆవు నెయ్యి, ఆలోవీరా తీసుకోవాలి.
*జింజీర్, నల్ల మిరియాలు,హెర్బల్ టీ.