సుప్రీంకోర్టు ఆవరణలో అగ్ని ప్రమాదం

సుప్రీంకోర్టు ఆవరణలో అగ్ని ప్రమాదం సంభవించింది.  కోర్ట్ 11, 12 మధ్య ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.  . అగ్ని మాపక సిబ్బంది మంటలను వెంటనే ఆర్పి వేశారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.