ట్రంప్ అధ్యక్షుడిగా వద్దంటూ నిరసనలు

అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ మరి కొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేస్తుండగా...ఆయనను వ్యతిరేకించేవారు తీవ్ర నిరసనలు చేస్తున్నారు. ఆయన వాణిజ్య కార్యాలయాల సముదాయం ట్రంప్ టవర్స్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న నిరసనకారులు ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తమకు అధ్యక్షుడిగా ట్రంప్ వద్దని..ప్రపంచం గురించి ఆయనకు సరైన అవగాహన లేదని..అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ అనర్హుడని వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్ అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేస్తారని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu