ఆర్చరీ క్వార్టర్ ఫైనల్స్.కి ధీరజ్ బొమ్మదేవర!

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో తెలుగు ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర క్వార్టర్ ఫైనల్స్.కి చేరాడు. శుక్రవారం నాడు జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌ 16వ రౌండ్ మ్యాచ్‌లో తన సహచరుడు అంకిత భకత్‌తో కలసి విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఇండోనేషియా జోడీ ఆరిఫ్-కోరినిసాను ధీరజ్-అంకిత 5-1తో ((37-36, 38-38, 38-37) ఓడించి క్వార్టర్ ఫైనల్స్.కి చేరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu