సచివాలయంలో షాక్.. షాక్

 

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో శుక్రవారం నాడు రెవిన్యూ విభాగంలో వున్న ఉద్యోగులందరికీ ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టింది. దాంతో ఉద్యోగులందరూ ఆందోళనకు గురై కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. సచివాలయంలో విద్యుత్ సాంకేతిక నిపుణులు ఈ షాక్ ఎందుకు వచ్చిందో పరిశీలిస్తున్నారు. మళ్ళీ మరోసారి షాక్ కొట్టదని సంబంధీకులు స్పష్టంగా చెప్పేవరకూ తాము తమ కార్యాలయాల్లో కూర్చోలేమని రెవిన్యూ విభాగం ఉద్యోగులు భయపడుతూ చెబుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu