కరోనా బారిన పడటానికి ఇవే కారణాలు

ఊహాన్ లో పుట్టిన కోరోనా నేడు ప్రపంచాన్ని అతలా కుతలం చేసేస్తోంది. 
అయిన వాళ్ళను దూరం చేసుకున్నా అభాగ్యులు, కోరోనా మూలంగా 
 తల్లి తండ్రుల ను కోల్పోయిన  పిల్లలు, పిల్లలను కోల్పోయిన తల్లి తండ్రులు,  అందరినీ కోల్పోయి అనాధాలుగా మిగిలిన చిన్నారులు, ఇంటి ఇంటికి ఒక్కో కధ పుంఖాలు పుంఖాలుగా వస్తాయి. ఒక పక్క ఆసుపత్రి ఫీజులు మరోపక్క  అంబులెన్స్ ఫీజులు, స్కూల్ ఫీజులు, అంత్యక్రియలకు డబ్బుతో ముడి పడిన ఆంశాలే. చివరకరికి మనిషి చచ్చిన శవానికి శ్మశానంలో వేల కొద్ది ఫీజులు, ఇలా అటు మానవ సంబందాలు ఆర్ధిక సంబందాలుగా మారిన వేళ కాశీలాంటి పవిత్ర నదులలో అంత్యక్రియలు చేసే స్తోమత లేక నదిలో వదిలి పెడితే కనీసం పుణ్యలోకాలకు  పోతారనే విశ్వాసం తోనే అయిన వారిని అలా 
విడిచి పెడుతున్నారని  తెలుస్తోంది. ఈ కుప్పల కొద్ది వస్తున్న శవాల దహానాలు ,మరో పక్క నదుల్లో విడిచి  పెట్టడం, అంటే ఆశవాలు దిబ్బలు కోరోనా శవాలు మాత్రమేనా అన్నది అనుమానం.? కొన్ని జిల్లాలలో శ్మశాన వాటికలో శవ దహనానికి వేలలో వస్శూలకు పాల్పడుతున్న గడ్డలు రాబందుల మధ్యలో ఉన్నామని సిగ్గు పడుతున్న.

ఇక పవిత్ర గంగా నదిలో పడేసిన శవాల కు పోస్ట్ మార్టం చేసారా ? అన్నది ప్రశ్న? ఒకవేళ ఆశవాలకు కోరోనా ఉంటే ఆపవిత్ర జలాలుగా భావించి తాగినవారికి కోరోనా వస్తుందా? అన్నది పెడ్డసవాల్ గా మారింది. ఇంకో అపవిత్ర కార్యం ఏమిటి అని అంటే శ్మశానాలు ఖాళీ లేకపోవడంతో  శవాలన్నిటిని కుప్పలుగా పోసి సామూహిక దహానాలు జరిపిన ఘటనలు చూశాం.అయినప్పటికీ సామూహిక దహనాల వల్ల ఎవరి అస్థికలు ఎవరివి ఎవరిఆస్థికలు నిమర్జనం చేశారో కూడా తెలీదు. ఇలా అన్నీ సమస్యల లోకి సామాన్యుడి బతుకును బుగ్గు చేసింది కోరోనా. ఇక ఊహాన్ చైనా లోపుట్టిన కోరోనా ల్యాబ్ లోనుంచి మార్కెట్ లో విస్థ రించిందనేదే వాదన.  ఇది ఇలా ఉంటే ఇటీవల హ్య్ద్రబాద్ జూ పార్క్ లో 8 మండి సింహాలకి కోరోనా వచ్చిందని గుర్తించారు. వాటికి కోరోనా ఎలా వచ్చింది మనుషుల మృగాలా ? అన్నది ప్రశ్న వాటి సంరక్షణ కు ఏ చర్యలు తీసుకున్నారు . ఇక ఇతర జంతువుల పరిస్తితి ఏమిటి? ఇక నిత్యం పొద్దున్నే పవిత్రం గా భావించే ఆవులు గేదెల లో కోరోనా వస్తే? వాటికి చికిత్స ఎలా? ఇక నిత్యం మన వీధుల్లో  మనతో కలిసి జీవించే కుక్కలు, పెంపుడు జంతువుల పరిస్థితి ఏమిటి? ఇక ఆదివారం వచ్చింది అంటే నోన్ వెగ్ షాపుల్లో తీసుకుంటున్న మాంసం లో కోరోనా ఉందని అంటే  ఏమి చేస్తాము? ఒకప్పుడు గాలిలో కోరోనా ఉందని దీనివల్ల పక్షులు చనిపోతున్నాయని. వాటికి కోరోనా వచ్చి ఉండచ్చు అనుకున్న మనం మనచుట్టూ కరోనా వాహాకాల మధ్యలో జీవిస్తున్నా మనం ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడటానికి ఇవే కారణాలు అవుతాయి.  అయ్యా అధికారులు అసలు కారకాలు ఏవో తెలుసు కొండి కోరోనా కట్టడికి చర్యలు తీసుకోండి.  అలసత్వం పక్కన పెట్టి చర్యలు  చేపట్టండి లేదా పెనుముప్పు ఉందన్న విష యాని గమనించండి. ఒక చిన్న సందేహం మాత్రమే అధికారులను అప్రమత్తం చేయడం మాత్రమే.