శాస్త్రజ్ఞులకు అంతుచిక్కని కరోనా!

నోవాల్ కరోనా వైరస్ కేవలం ఊపిరి తిత్తు పైనే ఎందుకు దాడి చేస్తుంది. లేదా ఇతర  అవయవాల పై 
ప్రభావం చూపిస్తుంది. ప్రాణాంతకంగా మారుతున్న కోరోనా ఇప్పటికీ శాస్త్రజ్ఞులకు అంతుచిక్కని ప్రశ్నలు ఒక మిస్టరీ గా మారింది. చాప కింద నీరులా నెమ్మదిగా హై పోక్సియా గా మారడానికి కారణం ఏమిటి?శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడు తగ్గి పోతాయి? ఆక్సిజన్ స్థాయి ఎందుకుతగ్గి పోతుంది ?వెంటనే శరీరం లోని అవయవాలు పాడై పోదనికి గల కారణం ఏమిటి ? ఏమి గుర్తించ కుండా దీర్ఘ కాలం పాటు అనారోగ్యం తో ఇబ్బంది పడ్డ రోగులని చూడచ్చు.నేడు సాంకేతికత శకం అద్భుతాలు సృస్టిస్తున్నారు.రోగుల సమాచారాన్ని  బద్రపరచడం కీలకంగా మారింది బోస్టన్ యూనివర్సిటీ బయోమెడికల్ ఇంజనీర్ యూనివర్సిటీ వర్మోనెంట్ సమన్వయంతో నిర్వహించిన పరిశోదన అసలు కోరోనా కేవలం ఊపిరి తిత్తులపైనే ఎందుకు దాడి చేస్తుంది అన్న అంశంపైన కారణాలను శోధించింది. ఈ మధ్య ముఖ్యంగా కోరోనా మొదటి రెండవ వేవ్ లో కోరోనా వచ్చిన రోగులలో ఆక్సిజన్ శాతం తగ్గడం వంటి సమస్యను ఎదుర్కున్న ఘటనలు చూశాం అలాగే  సమాయానికి ఆక్సిజన్ అందక పోయిన ప్రాణాల గురించి విన్నాం. కొన్ని సందర్భాలలో ఊపిరి పీల్ల్చు కోవడం కష్టంగా మారింది. ఇలా ఇబ్బంది పడే సమస్యను వైద్య భాషలో హై ప్రోక్సియా అసలు హై ప్రోక్సియా బలం ఏమిటి? ఎందుకు ఊపిరి తిత్తులను ఎందుకు నాశనం చేస్తుంది.అంటే ఇన్ఫెక్షన్ వల్ల నసనమయ్యేది మొదట ఓపిరి తిత్తులే. అందుకే మనిషి ఊపిరి ఉన్నంత వరకే అయు ష్యూ. ఊపిరి ఆగిందా పరలోక ప్రాప్తి తధ్యం అని అంటున్నారంటే అసలు ఊపిరి ఊపిరి తిత్తులు మనల్ని బతికిస్తాయి ఊపిరి తిత్తుల్లో ఉండే టి ష్యూ లకు ఆక్సిజన్ అందక పోవడం వల్ల అవయవాలకు రక్త ప్రసారం అందడు.ఆక్సిజన్ చాలా నెమ్మదిగా చాపకింద నీరులా హై పోక్సియా కు తీసుకు పోతుంది. ఇంకా వీటీకి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.ఇప్పటికీ ఫిజియోలాజికల్ గా ఇది ఎలా సాధ్యం అన్నది ప్రశ్న? దీనిగురించి వచ్చిన దాతాలో కూడా లేదు.బి యు కాలేజ్  ఇంజనీరింగ్ ప్రొఫెసర్ బయో మెడికల్ ఇంజనీరింగ్  మెటీరీయల్ సన్సెస్ అండ్ ఇంజనీరింగ్ లో పరిశోదన చేసిన రచయిత కోరోనా రోగుల అనుభవాలు నిపుణులు వర్ణించిన విధంగా బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ మనిషికి సమానంగా ఉండాలి ఇది ఎపుడైతే బాలన్స్ తప్పుతుందో సమస్యలు వస్తున్నాయి. ఇది రోగిని ప్రశాంతంగా ఉండనివ్వదు. దీని బారిన పడ్డ రోగులలో అబ్నార్మలటీస్ లక్షణాలు లేవని అందుకే లంగ్ స్కాన్ కు వెళుతున్నారని పరిశోదకులు బావించారు. 

సైలెంట్ హై పో క్సియా...

హైపోక్సియా కు కారణం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తొలి దశ నుంచి ఎలాంటి పరిణామాలు ఉన్నా యో. తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద పెద్ద ఇంజనీర్లు సైతం పెద్ద పెద్ద కంప్యూ టర్లు సహకారం తో జరుగుతున్న ఘటనలను తెలుసుకునే ప్రయత్నం  చేస్తున్నారు. ఆక్రమంలో రక్త ప్రసారనికి ఊపిరి తిత్తులకు ఆక్సిజన్ ఎందుకు అందడం లేదు. అన్న విషయం  తెలుసుకునే ప్రయత్నం చేషారు. పరిశోదనల అనంతరం నేచర్ కమ్యూనీకెషన్స్  ప్రచురణలో బయో లాజికల్ మెకానిజం గా పేర్కొన్నారు. బయోలాజికల్ గా వస్తున్న మార్పుల వల్ల కోవిడ్ 19 ఊపిరి తిత్తులలోకి చేరుతుంది.   బాయో మెడికల్ కు చెందిన ఇంజనీర్ జాకొబ్ హేమన్ ,సుర్కీస్ ల్యాబ్ లో అశోసి యెట్ సహజంగా ఊపిరి తిత్తులు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి ఆక్సిజన్ ను ప్రతి సెల్ కు అందిస్తుంది మనం ఊపిరి తీసుకునే నాన్ ఆక్సిజన్ అందిస్తుంది. మనం ఊపిరి తీసుకున్న ప్రతిసారీ మన ఊపిరి తిత్తులకు రక్త ప్రసారం ఆక్సిజన్ ను 9 5 % నుండి 100 వరకు ఉంచుతుంది. 92 కు తగ్గినప్పుడు డాక్టర్ సహాయంతో కోరోనా సమయంలో ఆక్సిజన్ శూలిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. చికిత్స చేసే వైద్యులు ఆరోగ్య పరిస్తిని అంచన్న వేయడం లేదా సాంకేతిక శబ్దామ్ వచ్చినప్పుడు హెచ్చరించే వారు .సైలెంట్ హై ప్రోక్సియా ఆక్సీ మీతెర్స్ కొన్ని ఇంట్లో ఉంచుకోడం ఇప్పుడు అవసరంగా మారింది.కోరోనా వైరస్ ద్వారా ఇంట్లో ఎవరికైనా ఉందని గమనిస్తే త్వరగా కోలుకునేందుకు ఇది ఉపయోగ పడుతుంది.కేవలం వారి వారి ఆక్సిజన్ బ్లడ్ లెవెల్స్ గమనించేందుకూ కొనుగోలు చేశారు. పరిశోదనలు కేవలం మొదట కోవిడ్ 19 ప్రభావం ఊపిరి తిత్తులపై ఎందుకు పడుతుంది ? సహజంగా రక్తం ఎక్కడికి వెళుతోంది ఎక్కడికి చేరుతోంది. ఇన్ఫెక్షన్ వల్ల పాడు కావడం వల్ల ఏ లంగ్ లో ఆక్సిజన్ అందం లేదు ఇక్కడ రక్త నాళాలు ఎలా పనిచేస్తున్నాయి? మన ఊపిరి తిత్తుల ద్వారా మాత్రమే లంగ్ లో ఉన్న ట్యూబ్ ద్వారా మాత్రమే ఆక్సిజన్ రక్తం శరీరానికి అందిస్తుంది.
 పరిశోదకుడు హార్మన్ ప్రకారం ప్రాధమిక స్థాయిలో క్లినికల్ డాటా సూచనల మేరకు రోగులకు చెందిన 
ఓపిరి తిత్తులు ఊపిరి తిత్తుల ద్వారా రక్త ప్రసారాన్ని నియంత్రించడం లో విఫలమై నందుకే టి ష్యూ లు పాడై పోయాయని వాటిని చూసినప్పుడు అవి గట్టి పడిపోయాయని , వాటిని సి టి స్కాన్ లో అంచనా వేశారు.ఇక్కడ గమనించాల్సిన కీలక అంశం ఏమిటి అంటే సహజంగా ఉండే రక్త ప్రసారం కంటే ఎక్కువగా ఉండడం వల్లే ఆక్సిజన్ అందక చనిపోయారా అన్న విషయాని నిశితంగా పరిశీలించాలని అభిప్రాయ పడ్డారు.

రక్తం గడ్డ కట్టడం వల్ల కూడా రక్త ప్రసారం తగ్గిందా? అన్నకోణం లో పరిశీలించారు.రక్త ప్రవాహం లంగ్స్ లో ఉన్న ఇతర ప్రాంతాలలో రక్త ప్రసారం జరిగే ఇతర నాళాలో గోడలు కొంచం వాచీ ఉండడం గమనించామని అన్నారు. కోవిడ్ 1 9 ఇన్ఫెక్షన్ వల్ల స్కాన్ లో చిన్న చిన్న రక్త నాళాలు ఉన్నట్లు గమనించారు.ఆక్సిజన్ లెవెల్స్ తగ్గెందుకు ఇది ఒక కారణం అని చెప్పలేం. ఈ అంశం డాటా లో పేర్కొనలేదని తెలుస్తోంది.చివరగా ఒక వేళ సహజంగా గాలి ద్వారా రక్తం లోకి ప్రవేశిస్తే ఊపిరి తిత్తులు సహజంగా పని చేయాలి ఎక్కడ పొంతన లేని ఆంసలు ఒకదానికి ఒకటి సరిపోలని స్థితి ఓపిరి తిత్తుల్లో ఊచ్వాస్ నిశ్వాస లోనే ఏవో సమస్యలు ఉండవచ్చు . ఊపిరి తిత్తుల్లో ఇంజూరీ,గాయం లంగ్ అబ్నార్మల్ గా ఉందనేది అసంబద్దం అని తేల్చారు.పైన పేర్కొన్న ఆంశాలన్నీ క్రోడీకరించిన తరువాత కోవిడ్ రొగులు ఆక్సిజన్ శాతం తగ్గి పోదనికి కారణం చెప్పవచ్చు.ఇవేవీ గుర్తించ కుండ ఏవేవో ప్రక్రియలు చేసేస్తున్నారు.ఈ సమస్య నుండి బయట పడేందుకు చికిత్సలు ఎన్నో ఉన్నాయి.బోర్లా పడుకోడం వల్ల ఆక్సిజన్ పెరగడం వైరస్ ఒక్కొక్కరినీ ఒక్కోలా స్పందిస్తుంది.అవి ఆర్ధం చేసు కోడం అని డాక్టర్లు అంటారు రోగిలో రక్తం ఆక్సిజన్ శాతం తగ్గిందన్న విషయం  కారణం క్షుణ్ణంగా తెలుసుకోవాలి అనంతరం సరైన చికిత్స నిర్ధారించగలరు.వైద్యం చేయడం వల్ల రక్త నాళాల పని తీరును మెరుగు పరుస్తాయా లేదా ఆక్సిజన్ ద్వారా రక్త ప్రసారం అన్నది అంతుచిక్కని మిస్టరీ  వ్యవహారం గా సుస్పెన్స్ గా మిగిలిపోయింది ఇంకా ఇందులో నిజా నిజాలు తేలాల్సి ఉంది.