జాతి గర్వించదగ్గ నేత వాజ్ పేయి.. చంద్రబాబు

దివంగత ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి 101 జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయనకు ఘన నివాళులర్పించారు. భారత జాతి గర్వించదగ్గ నేతగా చంద్రబాబు వాజ్ పేయిని అభివర్ణించారు.  

అటల్ బిహారీ వాజ్ పేయి  శతజయంతి సందర్భంగా అమరావతిలో వాజ్ పేయి కాంస్య విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా చంద్రబాబు వాజ్ పేయితో కలిసి పని చేసిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ, దేశానికి ఆయన సేవలను ప్రస్తుతిస్తే ట్వీట్ చేశారు. గతంలో ఆయనతో కలిసి దిగిన ఫొటోను ఆ పోస్టుకు జత చేశారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu