సినిమాను తలపించిన మరో బాహుబలి

 

ఈనెల 10న బాహుబలి సినిమా విడుదలైన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మీరు కూడా సినిమా చూసే ఉంటారు. అయితే అందులో రమ్యకృష్ణ పాత్ర గుర్తుంది కదా.. అందులో శివగామిగా నటించిన రమ్యకృష్ణ అత్యంత సాహసంతో రమ్యకృష్ణ అత్యంత సాహసంతో ఒక చేతిలో శిశువును పట్టుకుని వాగు దాటిస్తుంది. సరిగ్గా అటువంటి సన్నివేశాన్నే తలపించేలా రాజమండ్రిలోని పుష్కరఘాట్ లో దర్శనమిచ్చింది. గోదావరి మహా పుష్కరాల నేపథ్యంలో పుష్కర స్నానానికి రాజమండ్రికి వచ్చిన ఓ భక్తుడు బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ చేసిన విధంగా ఓ పాపను చేత్తో పైకెత్తి కెమెరా కంటికి చిక్కాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu