అనుచరులతో అన్నా హజారే

 

సామాజిక కార్యకర్త అన్నా హజారే తన అనుచరులతో సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశం తరువాత తను చేపట్టబోయే భూ సేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా చేయనున్న పాదయాత్ర తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ పాదయాత్ర మహారాష్ట్రలోని సేవా గ్రామ్ నుండి మొదలయ్యి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముగుస్తుందని, ఇది పూర్తికావడానికి రెండున్నర నెలలు పడుతుందని ఇంతుకుముందే తెలియజేశారు. అనేక రైతు సంఘాల్ని కలుపుకొంటూ ఈ యాత్ర చేపడుతున్నట్లు చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu