ట్యాప్ డాన్స్ లో అమీర్

 

అమీర్ ఖాన్ దొంగ పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "ధూమ్ 3". ఈ చిత్రంలో అమీర్ కొత్తరకం డాన్సును పరిచయం చేయబోతున్నాడు. ఆస్ట్రేలియాలోని డీన్ పెర్రీ అకాడెమీలో ట్యాప్ డాన్స్ నేర్చుకొనేందుకు అమీర్ ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఈ చిత్రంలో అమీర్ ట్యాప్ డాన్స్ చేసి అలరించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు. అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, ఉదయ చోప్రా లు కలిసి నటించిన ఈ చిత్రాన్ని యాశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో ఆదిత్య చోప్రా నిర్మించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu