మీకోసం ‘అమావాస్య చంద్రుడు’ మూవీ...

 

భారతీయ సినిమా దిగ్గజం డాక్టర్ ఎల్వీ ప్రసాద్, కమల్‌ హాసన్ ప్రధాన పాత్రలు ధరించగా, క్రియేటివిటీకి నిలువుటెత్తు నిదర్శనం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ‘అమావాస్య చంద్రుడు’ తెలుగు సినిమాలలో ఒక ఆణిముత్యం లాంటిది. ఈ సినిమా గురించి తెలుగు సినిమా ప్రేక్షకులు చాలాసార్లు విని వుంటారుగానీ, వారికి చూసే అవకాశం మాత్రం చాలా తక్కువగా దొరికింది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు మీ ‘తెలుగువన్’ గర్విస్తోంది. ఇదిగో చూడండి... ‘అమావాస్య చంద్రుడు’.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu