త్రిషకి స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్...

స్వైన్ ఫ్లూ ఇప్పుడు ఇది అందరిని హడలిస్తోంది. అందరికి వణుకు పుట్టిస్తుంది. మామూలు మనుషులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా అందరిని పట్టి పీడిస్తుంది. పాపం రీసెంట్ గా బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా ఈ వ్యాధికి గురై లబోదిబో అంటూ ఆస్పత్రిలో చేరింది. ఈ సంగతి తెలుసుకున్న నటి త్రిష భయపడిందో ఏమో వ్యాక్సిన్ ఎక్కడ వేస్తారా అని వెతుక్కొని, తనకు సూదంటే భయమున్నప్పటికి వ్యాక్సిన్ వేయించుకొంది. తాను వ్యాక్సిన్ వేయించుకోవడమే కాకుండా అందరూ వ్యాక్సిన్ వేయించుకోండని సలహా కూడా ఇస్తోంది. సీనీ తారలైతే ఏంటి వాళ్లు మనలాంటి మనుషులే కదా.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu