మీ ఓటు.. కాంగ్రెస్ మీద వేటు: మోడీ

 

 

 

ఈ ఎన్నికలలో దేశవ్యాప్తంగా ఓటర్లు భారీ సంఖ్యలో ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ మీద వేటు వేయాలని భారతీయ జనతాపార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలకు మోడీ ఈ సందేశాన్ని అందించారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను పెడుతున్న కష్టాలు పోవాలంటే ఓటర్లలో చైతన్యం పెరగాలని, భారీ స్థాయిలో ఓటింగ్ చేయడం దుష్ట కాంగ్రెస్‌ని తరిమికొట్టవచ్చని ఆయన పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu