ఐసీజే తీర్పుపై పాక్ స్పందన.. తీర్పును తిరస్కరిస్తున్నాం..

 

కుల్ భూషణ్ యాదవ్ కేసులో అంతర్జాతీయ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. కుల్ భూషణ్ యాదవ్ ఉరిశిక్షపై స్టే విధించి.. కాన్సులర్ యాక్సెస్ పొందే హక్కు భారత్ కు ఉందని..తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ జాదవ్ కు ఉరితీయడానికి వీలు లేదని.. పాక్ మా ఆదేశాలు పాటించాల్సిందే ఆదేశించింది. అంతేకాదు తమ ఆదేశాలపై తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించింది.

 

అయితే ఐసీజే కోర్టు తీర్పు పాక్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ఆదేశాలను సైతం పాకిస్థాన్ భేఖాతర్ చేసింది. తీర్పుపై స్పందించిన పాక్ అంతర్జాతీయ తీర్పును తిరస్కరిస్తున్నామని చెప్పింది. అంతేకాదు అంతర్జాతీయ చట్టాల కంటే మా చట్టాలే ఉత్తమమైనవని వ్యాఖ్యానించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu