కరుణానిధి నాటకాలు

Jaya says DMK pullout is drama, UPA ready to discuss Lanka issue,DMK pulls out of UPA govt over Sri Lanka Tamils issue

 

యూపిఏ ప్రభుత్వం నుండి వైదొలుగుతున్నట్లు డీఎంకే అధినేత కరుణానిధి ప్రకటించడం నాటకమని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యాఖ్యానించారు. తమిళులను శ్రీలంకలో ఊచకోత కోస్తుంటే డిఎంకె ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు. అప్పుడు మాట్లాడనివారు వారు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కరుణానిధి ప్రతిపాదనలను పార్లమెంటులో ఆమోదించడం వల్ల ప్రయోజనం లేదని అమ్జే అభిప్రాయపడ్డారు. శ్రీలంక తమిళుల ప్రయోజనాలు ఐరాస తీర్మానాల ద్వారానే పరిరక్షించబడాలని జయలలిత అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu