ఏపీ బడ్జెట్ కేటాయింపులు



2015-16 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ను ఆర్థిక మంత్రి

యనమల రామకృష్ణుడు గురువారం శాసనసభకు సమర్పించారు. 
 ఆర్థికమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ.....


ఏ రంగానికి ఎంతెంత? (కోట్లలో)

మొత్తం బడ్జెట్   -           రూ. 1,13,049.00 కోట్లు,

ప్రణాళికేతర వ్యయం -   రూ.78,637.00 కోట్లు,

ప్రణాళికా వ్యయం    -  రూ.34,412.00 కోట్లు,

రెవెన్యూ లోటు -           రూ.87,300 కోట్లు,

ఆర్థిక లోటు -          రూ.17,584 కోట్లు,

సాగునీరు: - రూ.5,258 కోట్లు,

బీసీల సంక్షేమం రూ.3,231 కోట్లు,

గిరిజన సంక్షేమం : రూ.993 కోట్లు,

పాఠశాల విద్య : రూ. 2,459 కోట్లు,

రెవెన్యూ శాఖకు - రూ. 14,029 కోట్లు,

గోదావరి పుష్కరాలకు - రూ. 200 కోట్లు,

విద్యుత్ శాఖకు - 4360 కోట్లు,

పోలీసు శాఖకు - 4062 కోట్లు,

గనులు, భూగర్భ శాఖకు - 27 కోట్లు,

పర్యాటక, సాంస్కృతిక శాఖకు - 339 కోట్లు,

నైపుణ్యాల అభివృద్ధికి - 360 కోట్లు,

రవాణా శాఖకు - 122 కోట్లు,

విపత్తు నిర్వహణకు - 488 కోట్లు,

అటవీ శాఖకు - 284 కోట్లు,

కార్మిక శాఖకు - 281 కోట్లు,

ఐటీ శాఖకు - 370 కోట్లు,

పరిశ్రమల శాఖకు - 637 కోట్లు,

మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు - రూ 195 కోట్లు,

రాజధాని నిర్మాణానికి  - 3168 కోట్లు,

రహదారులు, భవనాల శాఖకు - 2,960 కోట్లు,

చేనేత - జౌళి శాఖకు - 46 కోట్లు,

వికలాంగులు, వృద్ధుల సంక్షేమానికి - 45 కోట్లు,

నీటి పారుదల శాఖకు - 5,258 కోట్లు,

స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు - 1080 కోట్లు,

మైనారిటీ సంక్షేమానికి - 379 కోట్లు,

బీసీ సంక్షేమ శాఖకు 3231 కోట్లు,

గిరిజన సంక్షేమ శాఖకు - 993 కోట్లు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu