లైంగిక వేధింపుల కేసులో ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
posted on Aug 17, 2012 @ 3:33PM
లైంగిక వేధింపుల కేసులో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ యూనివర్శిటీ)లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న రాజేశ్వరరావు, ఆయనకు సహకరించిన ఆరోపణలపై ఆయన భార్య విజయకుమారిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. రీసెర్చ్ స్కాలర్లను లైంగికంగా వేధిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.