తిరుపతిలో అన్యమత ప్రచారం
posted on Jul 24, 2012 @ 11:27AM
తిరుమల తిరుపతిలో అన్యమత ప్రచారం చేస్తున్నారనే అనుమానంతో మంగళవారం ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారం చేయరాదని ఉత్తర్వులు కూడా జారీ చేసింది.తిరుమల సహా రాష్ట్రంలోని 19 పుణ్య కేత్రాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధించింది. అయితే అన్యమత ప్రచారం చేస్తున్న ముగ్గురు టీటీడీ ఉద్యోగులే కావటం.ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.