కరీంనగర్ లో రాజశేఖరరెడ్డి విగ్రహా౦ ధ్వంసం
posted on Jul 22, 2012 @ 1:33PM
కరీంనగర్ జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం గర్జనపల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. వైయస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జగన్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. మరోవైపు విజయమ్మ దీక్ష నేపథ్యంలో పలువురి తెరాస నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లుగా సమాచారం.