Why Do We Get Angry ?
posted on Jun 6, 2018 @ 4:06PM
కోపం అనేది మనం అస్సలు నచ్చని లేదా మెచ్చని ఒక ఎమోషన్. సాధారణంగా ఎవరికయినా ఎందుకు కోపం వస్తుంది. ఒకవేళ ఎవరయినా తమ హద్దులు దాటి మనల్ని ఇబ్బంది పెడితే మనకి తెలియకుండానే కోపం వస్తుంది. అయితే, ఈ కోపం అనేది ఒక రియాక్షన్ మాత్రమే. పక్కన వాళ్ళ చర్యకి మనం ఇచ్చే రియాక్షన్ అన్నమాట. రామకృష్ణ మగులూరి గారు కోపం గురించి చెప్పే విషయాల కోసం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=uKAoOTwGR_Q