వరంగల్.. ఖమ్మంలో కారు జోరు.. టీఆర్ఎస్ నేతల సంబరాలు
posted on Mar 9, 2016 9:25AM
వరంగల్ కార్పోరేషన్లో ఇప్పటివరకూ 25 డివిజన్లలో ఫలితాలు వెల్లడైనాయి.
* 20 డివిజన్లలో టీఆర్ఎస్ గెలుపు
* ఒక్క స్థానంలో గెలుచుకున్న కాంగ్రెస్
* ఒక్క స్థానంలో గెలుచుకున్న సీపీఏం
* 3 స్థానాలు గెలుచుకున్న ఇండిపెండెంట్లు
ఖమ్మం కార్పోరేషన్లో ఇప్పటివరకూ 30 డివిజన్లలో ఫలితాలు వెల్లడైనాయి
* 24డివిజన్లలో టీఆర్ఎస్ గెలుపు
* ఒక స్థానంలో వైసీపీ, ఒక స్థానంలో సీపీఎం గెలుపు
* నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు
ఇదిలా ఉండగా అటు ఖమ్మంలోనూ.. ఇటు వరంగల్ లోనూ కారు జోరు మీద దూసుకుపోతుండగా..ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు.