కోడలిని చంపిన మేనమామ.. ఎందుకో తెలుసా.. ?
posted on Jun 17, 2021 @ 4:24PM
ఈ ప్రస్తుత సమాజం లో మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో తెలియకుండాపోయింది.. ఎవర్ని మామ్మలో ఎవర్ని మమ్మొదో అర్థం కావడం లేదు.. మేన మామ అంతే తండ్రి తర్వాత తండ్రి అంతటి గౌరవం ఇవ్వాల్సిన వ్యక్తి.. కానీ నేటి సమాజంలో సొంత వాళ్ళే తోడేళ్ళు అవుతున్నారు.. అయినా వాళ్లే మనపైన కాలయముళ్లు అవుతున్నారు. మనవాళ్లే కదా అని నమ్మితే నిలువునా ముంచుతున్నారు.. తాజాగా మేనమామ అని అమ్మినందుకు ఆ అమ్మాయికి ఏం జరిగిందో మీరే చూడండి..
ఆమె ఒకరిని ప్రేమించింది. మరొకరిని ఇష్టం లేని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల క్రితం ఆమె భర్త కూడా మరణించాడు. ఇక ఆమె చేసింది ఏమిలేక పుట్టేందు దుఃఖం లో మునిగిపోయింది. భర్త పోగానే బంధం కలుపుకుని ఆమె మేనమామ వచ్చాడు. అయిందేదో అయింది.. ఏడిస్తే చనిపోయిన వాళ్ళు వస్తారా అని ఇంకా వయసు అయిపోయిందేముంది అంటూ మాట్లాడాడు మేనమామ. తన మాజీ ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి నమ్మించాడు. ఆమె కూడా నమ్మింది. చివరికి దారుణంగా హత్య చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
కలబుర్గి జిల్లా బళుండగి గ్రామంలో సిద్దరామప్ప కల్లప్ప ఆవటి (43) నివాసం ఉంటున్నాడు. కొన్నాళ్ల క్రితం సోదరి భర్త చనిపోవడంతో కూతురుతో ఉన్న ఆమెను తీసుకోచ్చి తన ఇంట్లోనే నివాసం ఏర్పాటు చేశారు. అయితే సోదరి కూతురు ఆరతి మల్లప్ప (17) అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. వారిద్దరు కలిసి ఉన్న ఫొటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని చూసిన మేనమామ ఆగ్రహం చెంది.. కోడలిని చంపాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా కూడలసంగమలో నువ్వు కోరుకున్న ప్రియుడితో వివాహం చేస్తానని మేనమేడలును నమ్మించి తీసుకెళ్లాడు. మార్గమధ్యలో ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని బ్రిడ్జి కింద పడేసి పరారీ అయ్యాడు. హతురాలిని గుర్తించిన పోలీసులు మేనమామ కోసం ఆరా తీయగా.. హత్య జరిగిన నాటి నుంచి అదృశ్యం అయినట్లు గుర్తించారు. సాంకేతికను ఉపయోగించి నిందితుడిని అరెస్ట్ చేశారు. హత్య గల కారణాలను విచారించగా.. తాము అల్లారు ముద్దుగా పెంచినా హద్దులు దాటి ప్రవర్తించిదని, అందుకే హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.