ఉగ్రవాదుల దాడి

శ్రీనగర్ లోని బెమినా లో గల పబ్లిక్ స్కూల్ వద్ద సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లకు, ఉగ్రవాదులకు నడుము ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో గల సి.ఆర్.పి.ఎఫ్. జవాన్ల శిబిరంపై ఉగ్రవాదులు హఠాత్తుగా దాడిచేశారు. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు మృతి చెందగా, ఇద్దరు ఉగ్రవాదులు కూడా మృతిచెందినట్లు సమాచారం. పలువురు జవాన్లకు గాయాలపాలయ్యారని సమాచారం అందింది.

Teluguone gnews banner