తెలంగాణ బడ్జెట్ హైలైట్స్..
posted on Mar 14, 2016 @ 12:10PM
తెలంగాణ ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లోని హైలైట్స్
* 2016-17 బడ్జెట్ అంచనా 1,30,415.87 కోట్లు
* ప్రణాళికేతర వ్యయం 62,785 కోట్లు
* 2015-16 రాష్ట్ర స్ధూల ఉత్పత్తిలో 11.76 శాతం వృద్ది
* పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూ. 7,861 కోట్లు
* కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 6,286 కోట్లు
* బీసీ సంక్షేమానికి రూ. 2,538 కోట్లు
* మైనార్టీ సంక్షేమానికి రూ. 1,204 కోట్లు
* అసరా పెన్షన్లకు రూ. 4, 693 కోట్లు
* కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ కు రూ. 738 కోట్లు
* ఎస్టీ సంక్షేమానికి రూ. 3,752 కోట్లు
* సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు సింగల్ విండో అనుమతులు
* వచ్చే ఖరీఫ్ నుండి రైతులకు 9 గంటల విద్యుత్
* 2016 డిసెంబర్ లోగా 6 వేల గ్రామాలు, 12 పట్టణాలకు తాగునీరు.
* సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ. 1,152 కోట్లు
* రుణమాఫీకి కేటాయింపులు రూ. 3,178 కోట్లు
* మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 1,553 కోట్లు
* రహదారులు, భవనాలకు రూ. 3,333 కోట్లు
* ఎస్సీ సంక్షేమానికి రూ. 7,122 కోట్లు
* బ్రాహ్మణ సంక్షేమానికి రూ.100 కోట్లు
* గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ కు రూ. 10,731 కోట్లు
* రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,43,023గా ఉంటుందని అంచనా
* జాతీయ తలసరి ఆదాయం కంటే ఇది 50శాతం ఎక్కువ
* కేంద్ర నిధులు పన్నుల్లో వాటా తగ్గింది.
* కేంద్రం నుండి 450 కోట్లు మాత్రమే వచ్చింది
* వాగ్ధానాల అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాం
* ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న బకాయిలను ఇప్పుడు చెల్లిస్తున్నాం.