సబ్ కమిటీ భేటీ రద్దు
posted on Aug 9, 2012 @ 4:14PM
ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పై సబ్ కమిటీ భేటీ రద్దయ్యింది. ఉదయం 11 గంటలకు పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ, మంత్రి పితాని డిప్యూటీ సిఎం తో సమావేశం అయ్యారు. పితాని బి.సి. సంఘాలతో చర్చలు జరిపారు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పై తుది నిర్ణయం తీసుకున్న కమిటీ. ఫీజులపై రేపు స్పష్టత వచ్చే అవకాశం, న్యాయ సలహాకోసం ప్రభుత్వం ఎదురుచూపు.