సైఫ్, కరీనా వెడ్డింగ్ సంగీత్ ఫొటోస్
posted on Oct 15, 2012 @ 5:28PM
బాలీవుడ్ హాట్ జోడి సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ ల సంగీత్ కార్యక్రమ౦ ముంబై లో గ్రాండ్ గా జరిగింది. ఆదివారం రాత్రి ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖలు, కరీనా సైప్ స్నేహితుల మధ్య గ్రాండ్ గా జరిగింది. సంగీత్ కి కరీనా వేసుకున్న డ్రెస్ ను డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసారు. ఈ నెల 17న పెళ్ళి, 18న పటౌడీ ప్లేస్‌లో రిసెప్షన్ జరగనున్నాయి. కరీనా తన పెళ్లి వేడుక కోసం రూ. 40 లక్షల విలువ చేసే రాయల్ నక్లెస్‌ను ప్రత్యేకంగా తయారు చేయించారట. రాజ్ కోట్ సంబంధించిన ఆభరణాల నిపుణులు దీన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది.